The dialog's between MLC Teenmar Mallanna and MLC Kavita continues. On Sunday, Jagruti activists attacked Q News. Later, they filed a complaint against Kavita Mallanna. On the other hand, Teenmar Mallanna says that there is nothing wrong with her comments. She said that she would like to ask if we can get a gold coin or a bed. She said that there is nothing wrong with that. Meanwhile, if the BCs have been fighting for reservation for BCs since time immemorial, why is Kavitha coming in the middle and celebrating? However, none of the key leaders of BRS have responded to this controversy. Meanwhile, there is a rumor on social media that Kavitha is likely to form a new party soon. theenmar mallanna vs Kavitha.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవితగా పోరు కొనసాగుతోంది. ఆదివారం జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ పై దా *డి చేశారు. అనంతరం కవిత మల్లన్నపై ఫిర్యాదు చేశారు. మరోవైపు తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. మీకు మాకు కంచం పొత్తుందా.. మంచం పొత్తుందా అని అన్నట్లు చెప్పారు. అందులో తప్పు ఏమి లేదని పేర్కొన్నారు. కాగా బీసీలకు రిజర్వేషన్ కోసం బీసీలు ఎప్పుటి నుంచో పోరాటం చేస్తుంటే.. కవిత మధ్యలో వచ్చి సంబరాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదం పై బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరు కూడా స్పందించలేదు. కాగా కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
#theenmarmallanna
#mlckavitha
#mlc
Also Read
వదిలిపెట్టేది లేదు.. తీన్మార్ మల్లన్న జాగ్రత్త... కవిత స్ట్రాంగ్ వార్నింగ్ :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-hot-comments-on-teenmar-mallanna-demanded-to-suspen-him-from-mlc-443391.html?ref=DMDesc
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు లేఖ :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-writes-a-letter-of-complaint-to-the-legislative-council-chairman-regarding-teenmar-malla-443379.html?ref=DMDesc
హామీలు గాలికొదిలారా?.. కాంగ్రెస్‌పై కవిత పోస్ట్‌కార్డుల యుద్ధం :: https://telugu.oneindia.com/news/telangana/kavitha-leads-postcard-campaign-criticizes-over-unfulfilled-congress-promises-443247.html?ref=DMDesc